Advertisementt

సినీ రచయిత గణేశ్ పాత్రో ఇక లేరు

Mon 05th Jan 2015 12:18 AM
ganesh patro,dailogue writer ganesh patro,ganesh patro no more  సినీ రచయిత గణేశ్ పాత్రో ఇక లేరు
సినీ రచయిత గణేశ్ పాత్రో ఇక లేరు
Advertisement
Ads by CJ
నాటక రచయిత, సాహితి కళాకారుడు, సినిమాలకు మాటల రచయిత  గణేశ్ పాత్రో ఈ రోజు ఉదయం కన్నుమూసారు. 
1945 లో విజయనగరం జిల్లా  పార్వతీపురంలో జన్మించిన అయన చెన్నై లో స్థిరర పడ్డారు .
 ఇటీవల విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కి మాటల రచయితగ పని చేసారు.
 ప్రముఖంగా చెప్పాలంటే ప్రముఖ డైరెక్టర్ కే. బాలచందర్ గారికి చాల సన్నిహితంగ మెలిగేవారు 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ