Advertisementt

జనవరి 23న నందమూరి కళ్యాణ్‌రామ్‌ 'పటాస్‌'

Wed 14th Jan 2015 06:49 AM
kalyanram patas releasing on 23 jan,telugu movie patas  జనవరి 23న నందమూరి కళ్యాణ్‌రామ్‌ 'పటాస్‌'
జనవరి 23న నందమూరి కళ్యాణ్‌రామ్‌ 'పటాస్‌'
Advertisement
Ads by CJ

’అతనొక్కడే’ నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం ‘పటాస్‌’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 23న వరల్డ్‌వైడ్‌గా విడుదల కాబోతోంది. ఇటీవల శ్రేయాస్‌ మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైన ఈ చిత్రం ఆడియోకి చాలా మంచి ఆదరణ లభిస్తోందని, త్వరలోనే ఈ చిత్రం ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ చేయబోతున్నామని శ్రేయాస్‌ మ్యూజిక్‌ ప్రతినిధి తెలిపారు. 

సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు మిగతా పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్‌ మురారి, సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిటింగ్‌: తమ్మిరాజు, ఆర్ట్‌: ఎం.కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: పటాస్‌ వెంకట్‌, రచనా సహకారం: ఎస్‌.క్రిష్ణ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎస్‌.జె.ఫణికుమార్‌, చీఫ్‌`కోడైరెక్టర్‌: సత్యం, కో`డైరెక్టర్స్‌: ఎస్‌.క్రిష్ణ, మహేష్‌ ఆలంశెట్టి, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ`మాటలు`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ