Advertisementt

శ్రేయాస్‌ మ్యూజిక్ అందిస్తుంది బ్యాంకాక్ టూర్

Thu 19th Feb 2015 04:54 AM
telugu movie ramleela,ramleela contest,hero havish,shreyas music,dasari kiran kumar  శ్రేయాస్‌ మ్యూజిక్ అందిస్తుంది బ్యాంకాక్ టూర్
శ్రేయాస్‌ మ్యూజిక్ అందిస్తుంది బ్యాంకాక్ టూర్
Advertisement
Ads by CJ

రామ్‌లీలా ఆడియోను గ్రాండ్‌ సక్సెస్ చేసిన అభిమానులకు ప్రేక్షకులకు థ్యాంక్స్ తెలియచేసుకుంటున్నాం. ఈ నెల ఆరవ తారీఖున తాజ్‌డెక్కన్‌ లో గ్రాండ్‌ గా రామ్‌లీలా ఆడియో శ్రేయాస్‌ మ్యూజిక్‌ ద్వారా విడుదలైంది. మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆల్బమ్‌కు సూపర్‌ రెస్పాన్స్ వచ్చింది. శ్రేయాస్‌ మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఆడియోల్లో రామ్‌లీలా పెద్ద సక్సెస్ అయ్యింది. మొబైల్‌ డౌన్‌లోడ్స్‌ లో పెద్ద సినిమాల స్థాయిలో నిలిచింది రామ్‌లీలా ఆడియో. ఈ పెద్ద విజయాన్ని అందించిన వారందరికి కృతజ్నతలు తెలియచేస్తుంది శ్రేయాస్‌ మ్యూజిక్. ఈ ఆనందాన్ని మరింత పెంచేందుకు గాను శ్రేయాస్‌ మ్యూజిక్ అండ్ శ్రేయాస్‌ మీడియా ప్రేక్షకులకు స్పెషల్‌ కాంటెస్ట్‌ నిర్వహిస్తున్నారు.

* శ్రేయాస్‌ మీడియా ఫేస్‌బుక్‌ పేజ్‌లో వున్న రామ్‌లీలా థియేటర్‌ ట్రైలర్‌ ను షేర్‌ చెయ్యాలి.

* అలా చేసిన వారిలో లక్కీ డ్రా ద్వారా విన్నర్స్‌ ను నిర్ణయిస్తారు.

* గెలిచిన కంటెస్టెంట్‌ తో పాటు ముగ్గురి బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ని బ్యాంకాక్‌ టూర్‌కి పంపిస్తారు.

* రామ్‌లీలా సినిమా ఫిబ్రవరి 27న విడుదలవుతుంది. కాంటెస్ట్‌ 26 వరకు సాయంత్రంతో ఎండ్ అవుతుంది.

* ఫిబ్రవరి 26 సాయంత్రం లక్కీ డ్రా ద్వారా విన్నర్స్‌ను ఎనౌన్స్‌ చేస్తారు.

* లక్కీ డ్రాలో గెటిచిన వారికి రామ్‌లీలా హీరో హీరోయిన్ల చేతుల మీదుగా బ్యాంకాక్‌ టికెట్స్‌ అందిస్తారు.

సో ఇంకెందుకు ఆలస్యం. ఫేస్‌బుక్‌లోకి లాగాన్ అవ్వండి షేర్‌ చెయ్యండి రయ్‌మంటూ బ్యాంకాక్‌ వెళ్ళండి. శ్రేయాస్‌ మీడియా అందిస్తున్న ఈ బంపర్ ఆఫర్‌ను గెలిచి మీ ఫ్రెండ్స్‌ తో మెమరబుల్‌ ట్రిప్‌గా మార్చుకొండి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ