Advertisementt

శ్రీరామ నవమి కానుకగా 'పల్లవితో చరణ్'

Mon 23rd Mar 2015 04:40 AM
pallavitho charan movie,karthikeya sidhartha,sadhvika  శ్రీరామ నవమి కానుకగా 'పల్లవితో చరణ్'
శ్రీరామ నవమి కానుకగా 'పల్లవితో చరణ్'
Advertisement
Ads by CJ

బలరామ ఆర్ట్స్ పతాకం పై పరకోటి బాలాజీ దర్శకత్వం వహిస్తూ బి.బలరామ ప్రసాద్ తో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'పల్లవితో చరణ్'. ఈ చిత్రంలో కార్తికేయ సిద్ధార్ద్ , సాధ్విక హీరో హీరోయిన్ గా నటించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ శ్రీరామ నవమి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం గురించి దర్శకుడు పరకోటి బాలాజీ మాట్లాడుతూ "ఇటివలే విడుదలైన ఆడియో కి ,ప్రచార చిత్రాలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ ప్రేమకథను శ్రీరామ నవమి కానుకగా విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది."అన్నారు.
ఈ చిత్రం మరో 'జయం' లా మంచి విజయం సాధించి మా అందరికి గొప్ప పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను"అన్నారు. సినిమా మ్యూజికల్ గా హిట్ అయ్యినందుకు ఎంతో సంతోషంగా ఉందని హీరో కార్తిక్ సిద్ధార్ద్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా :అనుదీప్ నాయక్, సంగీతం:గోరంట్ల కృష్ణ,మురళి లియోన్.

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ