Advertisementt

'డిక్టేటర్' స్టొరీ విని బాలయ్య ఫుల్ ఎంజాయ్ ..!

Mon 04th May 2015 09:37 AM
balakrishna dictator movie,dictator movie details,balayya 99th movie,kona venkat,sree vas  'డిక్టేటర్' స్టొరీ విని బాలయ్య ఫుల్ ఎంజాయ్ ..!
'డిక్టేటర్' స్టొరీ విని బాలయ్య ఫుల్ ఎంజాయ్ ..!
Advertisement
Ads by CJ

గత వారం బాలకృష్ణకు 'డిక్టేటర్' కథను వినిపించాం. ప్రతి విషయాన్ని ఆయన ఎంతో ఎంజాయ్ చేశారు. మా టీం అంతా చాలా ఉత్సాహంగా ఉన్నాం. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది. అని అన్నారు ప్రముఖ రచయిత కోన వెంకట్. "లయన్" తర్వాత నందమూరి బాలకృష్ణ నటించబోయే 99వ చిత్రం "డిక్టేటర్"కు గోపీమోహన్ సహకారంతో కథను అందిస్తున్నారాయన. 'లౌక్యం'తో విజయాన్ని అందుకున్న శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి శ్రీవాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన అంజలి నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. 

సత్యదేవ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'లయన్' మే 8న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్రిష, రాధిక ఆప్టే కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ