Advertisementt

సాహసం సేయరా డింభకా ట్రైలర్ కు మంచి స్పందన..!

Mon 15th Jun 2015 12:11 PM
sahasam seyara dimbaka,sree,shakalaka shankar,thirumala shetty kiran  సాహసం సేయరా డింభకా ట్రైలర్ కు మంచి స్పందన..!
సాహసం సేయరా డింభకా ట్రైలర్ కు మంచి స్పందన..!
Advertisement
Ads by CJ
హంస వాహిని టాకీస్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘సాహసం సేయరా డిరభకా’. తిరుమల శెట్టి కిరణ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎమ్‌.ఎస్‌.రెడ్డి నిర్మిస్తున్నారు.  శ్రీ, హమీద, సమత, షకలక శంకర్ నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. విడుదలయిన 48 గంటల్లో 2,50,000 మందికి పైగా వ్యూస్ ను సాధించి ఇటీవల వస్తున్న చిన్న చిత్రాల్లో ది బెస్ట్ ట్రైలర్ గా నిరూపించుకుంది. 
ఒక పిరికివాడిని దయ్యం ప్రేమిస్తే అన్న కాన్సెప్ట్ లో వస్తున్న ఈ చిత్రంలో యాబై నిమిషాల పాటు షకలక శంకర్ చేసే హిలారియాస్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుందని దర్శక నిర్మాతలు తెలియజేసారు. ఈ నెల 19వ తేదీన ఆడియో.. నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. 
శ్రీ, హమీద, సమత, షకలక శంకర్, జబర్దస్త్ అప్పారావు, ఆలీ, జ్యోతి, పూర్ణిమ, రాజబాబు, గీతాంజలి ముఖ్యపాత్రదారులు.
కెమెరా: యోగి, శివ కె.నాయుడు, సంగీతం: శ్రీవసంత్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత: ఎమ్.ఎస్.రెడ్డి, రచన-దర్శకత్వం: తిరుమల శెట్టి కిరణ్.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ