Advertisementt

మళ్ళీ పోస్ట్‌పోన్‌ అయిన కథకళి రిలీజ్‌?

Thu 21st Jan 2016 10:34 AM
hero vishal new movie kathakali,kathakali release postoponed again,kathakali movie in telugu,tamil movie kathakali,director pandiraj new movie kathakali  మళ్ళీ పోస్ట్‌పోన్‌ అయిన కథకళి రిలీజ్‌?
మళ్ళీ పోస్ట్‌పోన్‌ అయిన కథకళి రిలీజ్‌?
Advertisement
Ads by CJ

విశాల్‌ హీరోగా పాండిరాజ్‌ దర్శకత్వంలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బేనర్‌పై విశాల్‌ నిర్మించిన కథకళి రిలీజ్‌ మళ్ళీ పోస్ట్‌పోన్‌ అయింది. మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చెయ్యబోతున్నట్టు ప్రకటించిన విశాల్‌ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ మాత్రం 22కి పోస్ట్‌ పోన్‌ చేశాడు. తమిళ్‌లో ఈ చిత్రం చాలా పెద్ద హిట్‌ అయింది. అక్కడ రిలీజ్‌ అయిన నాలుగు సినిమాల్లో కథకళి నెంబర్‌వన్‌ ప్లేస్‌లో వుంది. కలెక్షన్స్‌ పరంగా, సినిమా పరంగా సక్సెస్‌ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో జనవరి 22న రిలీజ్‌ చేస్తున్నట్టు ఈరోజు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఎనౌన్స్‌ చేశాడు విశాల్‌. అంతేకాకుండా టి.వి. ఛానల్స్‌కి కూడా స్పెషల్‌ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఫైనల్‌గా న్యూస్‌ ఏమిటంటే జనవరి 22న ఈ చిత్రం విడుదల కావడం లేదు. సెన్సార్‌ కార్యక్రమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్‌ని పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్టు విశాల్‌ చెప్పాడు. తర్వాతి రిలీజ్‌ డేట్‌ని త్వరలోనే ఎనౌన్స్‌ చేస్తారట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ