Advertisementt

నో కాంప్రమైజ్‌..అంతా కొత్తకొత్తగా!

Thu 03rd Mar 2016 05:15 PM
kotha kotha gaa,koththa koththa gaa movie shooting completed,satish gundeti,samar,akshita,kimaya  నో కాంప్రమైజ్‌..అంతా కొత్తకొత్తగా!
నో కాంప్రమైజ్‌..అంతా కొత్తకొత్తగా!
Advertisement
Ads by CJ

కొత్తకొత్తగా షూటింగ్‌ పూర్తి! 

సమర్‌, అక్షిత, కిమయ హీరోహీరోయిన్లుగా శ్రీ మహాలక్ష్మీ ఇన్నోవెటిస్‌ పతాకంపై సతీష్‌ గుండేటి దర్శకత్వంలో నిర్మాతలు పేర్ల ప్రభాకర్‌, తౌట గోపాల్‌ రూపొందిస్తున్న చిత్రం కొత్తకొత్తగా ఉన్నది. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 

ఈ సందర్భంగా దర్శకుడు సతీష్‌ గుండేటి మాట్లాడుతూ..ప్రేమించుకున్న తర్వాత పెళ్ళికి ముందు యువతకు ఎలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటాయనేది ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా తెరకెక్కించడం జరిగింది. నిర్మాతలు ఈ చిత్ర రూపకల్పనకు ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదు. ప్రేమికుల అందరి హృదయాలను ఈ చిత్రం గెలుచుకుంటుంది. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తయింది. షూటింగ్‌ అనంతర కార్యక్రమాలను పూర్తి చేసి అతి త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..అని తెలిపారు. 

సమర్‌, అక్షిత, కిమయ, రమేష్‌బాబు, తనికెళ్ళభరణి, దువ్వాసి మోహన్‌, గౌతంరాజు, మధుమణి, విష్ణుప్రియ, శ్రీప్రియ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్‌: వంశీ, పాటలు: సుద్దాల, కెమెరా: జి.కె. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ