Advertisementt

'నేనోరకం' కు సెలబ్రీటీల ప్రమోషన్!

Mon 13th Mar 2017 10:40 PM
neno rakam,celebrities,promotion,sairam shankar,sarath kumar  'నేనోరకం' కు సెలబ్రీటీల ప్రమోషన్!
'నేనోరకం' కు సెలబ్రీటీల ప్రమోషన్!
Advertisement
Ads by CJ

సినిమాకు సరైన రిలీజ్ తో పాటు,  ప్రమోషన్ కూడా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో సక్సెస్ అయిన ఏ సినిమాకైనా పబ్లిసిటీ ప్రత్యేకంగా ఉన్నప్పుడే ప్రేక్షకాదరణ లభిస్తోంది. తాజాగా 'నేనోరకం'  సినిమాకు సెలబ్రీటీల ప్రమోషన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. పూరీ, ప్రకాష్ రాజ్, పోసాని, సునీల్, రావు రమేష్ , అలీ , సుమ, పృద్వీ,  లక్ష్మి మంచు, ఆర్. నారాయణ మూర్తి లాంటి సెలెబ్స్ ఈ సినిమాకు కాన్సెప్ట్ బెస్డ్ గా ఇచ్చిన బైట్స్ ఇప్పుడు అందరినీ ఆక్టట్టుకుంటున్నాయి. ఇంతక ముందెన్నడు లేనంతగా సాయిరామ్ శంకర్ సినిమాకు ఈ తరహా పబ్లిసిటీ రావటం ఇదే మొదటిసారెమో.. శరత్ కుమార్ లాంటి సూపర్ స్టార్ సైతం కేవలం కంటెంట్ నచ్చి టాప్ హీరోల సినిమాలను కాదని మరీ 'నేనోరకం' సినిమాను చేశారు. సినిమా కోసం స్వయానా హీరో సాయిరామ్ శంకర్ తో కలిసి ప్రమోషన్స్ లో కూడా పాల్గొనటం  విశేషం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ