Advertisementt

'డిజె' కు సెన్సార్ పూర్తి..!

Sat 17th Jun 2017 08:30 AM
allu arjun,dil raju,harish shankar,pooja hegde,dj movie,dj movie censor completed  'డిజె' కు సెన్సార్ పూర్తి..!
DJ Duvvada Jagannadham Censor Details 'డిజె' కు సెన్సార్ పూర్తి..!
Advertisement
Ads by CJ

`డిజె.. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`కు సెన్సార్ పూర్తి...జూన్ 23న బ్ర‌హ్మాండ‌మైన విడుద‌ల‌

`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో, శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాతలు దిల్ రాజు,శిరీష్ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం `డిజె..దువ్వాడ జగన్నాథమ్`.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన 25వ సినిమా ఇది. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 23న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. యు.ఎస్‌లో సినిమాను 300 లొకేషన్స్ లో విడుద‌ల చేస్తుండ‌టం విశేషం. 

DJ Duvvada Jagannadham Censor Details:

Stylish Star Allu Arjun's upcoming film Dj - Duvvada Jagannadham got its censor formalities today and received U/A certificate from the board's officials. The film has reportedly been made as an action, comedy and family entertainer targeting all sections. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ