Advertisementt

'ది విజన్‌ ఆఫ్‌ భరత్‌' కి రిలీజ్ డేట్ ఫిక్స్..!

Thu 01st Mar 2018 07:21 PM
mahesh babu,bharat ane nenu,teaser release,march 6  'ది విజన్‌ ఆఫ్‌ భరత్‌' కి రిలీజ్ డేట్ ఫిక్స్..!
Bharath Ane Nenu Teaser Relase Date fix 'ది విజన్‌ ఆఫ్‌ భరత్‌' కి రిలీజ్ డేట్ ఫిక్స్..!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి సంబంధించి 'ది విజన్‌ ఆఫ్‌ భరత్' ను మార్చి 6న విడుదల చేయనున్నారు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌, కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

Bharath Ane Nenu Teaser Relase Date fix:

Mahesh Babu Bharat Ane Nenu Teaser Release on March 6th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ