Advertisementt

నిఖిల్ 'ముద్ర' ఫస్ట్ లుక్ రెస్పాన్స్ అదిరింది!

Sun 03rd Jun 2018 06:28 PM
mudra,nikhil,first look,response  నిఖిల్ 'ముద్ర' ఫస్ట్ లుక్ రెస్పాన్స్ అదిరింది!
Nikhil’s ‘Mudra’ first look response నిఖిల్ 'ముద్ర' ఫస్ట్ లుక్ రెస్పాన్స్ అదిరింది!
Advertisement
Ads by CJ

యువహీరో తాజాగా నటిస్తోన్న సినిమా ‘ముద్ర’. ‘ఠాగూర్’ మధు సమర్పిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి. బ్యానర్‌లపై కార్య వేణుగోపాల్, రాజ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్ పుట్టినరోజు సంధర్బంగా విడుదల చేసిన ముద్ర ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్ లభించింది.  నిఖిల్ ఈ చిత్రంలో రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ లో నిఖిల్ తన చేతిలో కెమెరాతో కనిపించాడు. జర్నలిజం లో జరిగే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా చిత్రీకరించడం జరుగుతోంది. 

టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్యాం సి.ఎస్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సూర్య కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు.

Nikhil’s ‘Mudra’ first look response:

Nikhil Movie Mudra First Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ