Advertisementt

కొండ మురళీ క్లాప్‌తో ప్రారంభమైన చిత్రం

Mon 20th Aug 2018 04:34 PM
veda enterpraises production no 3 movie,konda murali,konda surekha,movie opening  కొండ మురళీ క్లాప్‌తో ప్రారంభమైన చిత్రం
Veda Enterpraises Production no 3 Movie Launched కొండ మురళీ క్లాప్‌తో ప్రారంభమైన చిత్రం
Advertisement
Ads by CJ

‘వేదా ఎంటర్ప్రైజెస్ ప్రొడక్షన్ నం.3 మూవీ ఓపెనింగ్’

వేదా ఎంటర్ప్రైజెస్ ప్రొడక్షన్ నం.౩ శ్యామల గణేష్ సమర్పణలో దగ్గుబాటివరుణ్ నిర్మిస్తున్న చిత్రం ఆదివారం వరంగల్ భద్రకాళీ అమ్మవారి దేవస్థానంలో ప్రారంభం అయ్యింది. దీనికి కొండా మురళీధరరావు (ఎమ్మెల్సీ వరంగల్)క్లాప్ కొట్టగా కొండాసురేఖ కెమెరా స్విచ్ ఆన్ చేశారు N.S.R గ్రూప్ అధినేత సంపత్ రావు మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. మండ శ్యామ్, వద్ధిరాజు గణేష్ తదితరులు పాల్గొన్నారు.దర్శకత్వం శ్రీకరబాబు,సంగీతం ప్రణవ్,  రచన భరద్వాజ్ బంకుపల్లి,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుల్లపల్లి శ్రీనివాస్, గాత్రం డా.పత్రీ కుమారస్వామి.

తారాగణం: భరద్వాజ్ బంకుపల్లి , నవీన్ బాబు, విశాల్ కురడా , స్వాతి భీమిరెడ్డి , సాహితి దాసరి,సుష్మ, జెస్సికా, మెర్సీ దాయం.

Veda Enterpraises Production no 3 Movie Launched:

Konda Murali Clap to Veda Enterpraises Production no 3 Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ