Advertisementt

సింపుల్‌గా ‘22’ హీరో రూపేష్ బర్త్‌డే సెలెబ్రేషన్స్!

Tue 04th Aug 2020 09:28 AM
22 movie hero,rupesh kumar,birthday celebration,family  సింపుల్‌గా ‘22’ హీరో రూపేష్ బర్త్‌డే సెలెబ్రేషన్స్!
22 Movie Hero Rupesh Kumar Celebrated His Birthday With Family సింపుల్‌గా ‘22’ హీరో రూపేష్ బర్త్‌డే సెలెబ్రేషన్స్!
Advertisement
Ads by CJ

కుటుంబ స‌భ్యుల‌ మధ్య ‘22’ హీరో రూపేష్ కుమార్ చౌదరి బర్త్‌డే సెలెబ్రేషన్స్.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ‘22’ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్న యంగ్ హీరో రూపేష్ కుమార్ చౌదరి పుట్టిన రోజు ఆగస్ట్ 2. ఈ సంద‌ర్భంగా హీరో రూపేష్ కుమార్ చౌదరి త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసి, పుట్టిన‌రోజు వేడుకను సెల‌బ్రేట్ చేసుకున్నారు. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్‌ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి సుశీలా దేవి నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. స‌లోని మిశ్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

22 Movie Hero Rupesh Kumar Celebrated His Birthday With Family:

22 Movie Hero Rupesh Kumar Birthday celebrations details 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ