Advertisementt

ఆగస్ట్ 15న ‘బ్లూ ఐస్’ ట్రైలర్

Fri 14th Aug 2020 12:53 AM
blue eyes,blue eyes movie trailer,august 15,trailer release date  ఆగస్ట్ 15న ‘బ్లూ ఐస్’ ట్రైలర్
Blue Eyes Trailer Release Date Fixed ఆగస్ట్ 15న ‘బ్లూ ఐస్’ ట్రైలర్
Advertisement
Ads by CJ

డిజిటల్ వరల్డ్‌లో ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్‌లో ఎగబడి చూసేస్తున్నారు. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ వండి చిత్రాలకు హై డిమాండ్ ఏర్పడుతోంది. అలాంటి సినిమా ఒకటి త్వరలో విడుదల కాబోతోంది. ఆఫ్రీన్ సిద్ధు, నాస్టియా రాయ్, నిశాంత్ వాలియా, ఆర్జే పృథ్వీ వంటి నటీనటులు నటించిన చిత్రం ‘బ్లూ ఐస్’. ఈ చిత్ర ట్రైలర్ ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది.

రాధా మాదవి ప్రొడక్షన్స్, రవళి చౌదరి సమర్పణలో మాదాల రామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి రాజేష్ మూర్తి దర్శకుడు. సంగీతం ఎమ్. అనిరుధ్ అందించాడు. ట్రైలర్‌ని కూడా రెడీ చేశారు. ఈ థ్రిల్లర్‌లో స్నేహితురాలు మర్మమైన పరిస్థితులలో చనిపోయినట్లు తెలుసుకున్న రోహిత్ హంతకుడిని తెలుసుకోవడానికి మోనికా సహాయం తీసుకుంటాడు. ఆమె, ఒక మనోరోగ వైద్యుడితో కలిసి, దారుణ హత్య రహస్యాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఇదే సినిమాలో అసలు పాయింట్. సినిమాలో థ్రిల్లింగ్‌గా అనిపించే అంశాలు చాలానే ఉన్నాయి. ఇదివరకే కన్నడ రిలీజైన బ్లూ ఐస్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇక తెలుగు ఆడియెన్స్ ని కూడా థ్రిల్ చేయడానికి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నటీనటులు:

ఆఫ్రిన్ సిద్దు, నాస్తియా రాయ్, నిశాంత్ వాలియ, ఆర్జె పృథ్వీ తదితరులు

టెక్నీషియన్స్:

బ్యానర్: రాధా మాధవి ప్రొడక్షన్స్

నిర్మాత: మాదాల రామకృష్ణ

సంగీతం: ఎమ్. అనిరుధ్

దర్శకత్వం: రాజేష్ మూర్తి

పిఆరోఓ: మధు.విఆర్

Blue Eyes Trailer Release Date Fixed:

Blue Eyes Movie Trailer Release on Aug 15

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ