Advertisementt

ఆ దర్శకురాలితో నాగ శౌర్య మొదలెట్టాడు!

Mon 12th Oct 2020 02:59 PM
naga shaurya ritu varma new movie,naga shaurya & ritu varma movie,producer suryadevara naga vamsi,director lakshmi sowjanya,naga shaurya ritu varma movie  ఆ దర్శకురాలితో నాగ శౌర్య మొదలెట్టాడు!
Naga Shourya started with that director! ఆ దర్శకురాలితో నాగ శౌర్య మొదలెట్టాడు!
Advertisement
Ads by CJ

పునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  చిత్రం.

 ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నేడు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల.  చిత్రీకరణ తో షూటింగ్ ప్రారంభించి నట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశి.

 ప్రధాన పాత్రలు: నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్,ప్రవీణ్,అనంత్,కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్య దేవర నాగవంశీ, దర్శకత్వం: లక్ష్మీసౌజన్య.

naga shaurya ritu varma new movie,naga shaurya & ritu varma movie,producer suryadevara naga vamsi,director lakshmi sowjanya,naga shaurya ritu varma movie

Naga Shourya started with that director!:

Naga Shourya started with that director!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ