Advertisementt

నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ నిన్నిలా నిన్నిలా!!

Mon 19th Oct 2020 02:46 PM
ninnila ninnila movie,ninnila ninnila first look launched,ashok selvan,nithya menen,ritu varma,ninnila ninnila movie  నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ నిన్నిలా నిన్నిలా!!
Ninnila Ninnila First Look launched! నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ నిన్నిలా నిన్నిలా!!
Advertisement
Ads by CJ

 నిన్నిలా నిన్నిలా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ లాంఛ్‌

 అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం నిన్నిలా నిన్నిలా.  బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌ను సోమ‌వారం రోజున విడుద‌ల చేశారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. 

న‌టీన‌టులు: అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ  త‌దిత‌రులు.

సాంకేతిక వ‌ర్గం:  సినిమాటోగ్ర‌ఫీ:  దివాక‌ర్ మ‌ణి. సంగీతం:  రాజేశ్ మురుగేశ‌న్‌. పాట‌లు:  శ్రీమ‌ణి. ఆర్ట్‌:  శ్రీ నాగేంద్ర తంగాల‌. ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి. డైలాగ్స్‌:  నాగ చందు, అనుష, జ‌యంత్ పానుగంటి. నిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్. ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి.

Ninnila Ninnila First Look launched!:

Ninnila Ninnila First Look launched!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ