Advertisementt

నిర్మాత ప్రసాద్ కి భార్యా వియోగం

Fri 06th Nov 2020 05:43 PM
producer pdv prasad,producer pdv prasad wife  నిర్మాత ప్రసాద్ కి భార్యా వియోగం
Producer PDV Prasad wife passes away నిర్మాత ప్రసాద్ కి భార్యా వియోగం
Advertisement
Ads by CJ

ప్రముఖ నిర్మాత పి.డి.వి. ప్రసాద్ కి భార్యా వియోగం

ప్రముఖ నిర్మాత పి.డి.వి. ప్రసాద్ భార్య అంజు ప్రసాద్ ఈ రోజు గుండెపోటుతో కన్నుమూశారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమెకి 53 ఏళ్ళు. పీడీవీ ప్రసాద్ దంపతులకు ఇద్దరు పిల్లలు. 

పి.డి.వి. ప్రసాద్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు హారిక హాసిని నిర్మించే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారనే  విషయం విదితమే.

Producer PDV Prasad wife passes away:

Producer PDV Prasad wife passes away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ