Advertisementt

కరోనా నుండి కోలుకున్న ప్రముఖ హీరో!!

Mon 09th Nov 2020 09:30 PM
hero rajasekhar,corona negative,jeevitha  కరోనా నుండి కోలుకున్న ప్రముఖ హీరో!!
Rajasekhar Tested Corona Negative కరోనా నుండి కోలుకున్న ప్రముఖ హీరో!!
Advertisement
Ads by CJ

ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ కరోనా నుంచి కోలుకున్నారు. నెలరోజులుగా బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ కరోనా నుంచి బయటపడటంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లే ముందు ఆస్పత్రి సిబ్బందితో ఫొటో దిగిన ఆయన... పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  కరొనా క్లిష్ట పరిస్థితుల్లో తన భర్తను ప్రాణాపాయం నుంచి కాపాడిన సీఎన్ సీ వైద్య బృందానికి జీవిత రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. నెలరోజుల పాటు ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబసభ్యుల్లా చూసుకున్నారని తెలిపిన జీవిత రాజశేఖర్ ... అభిమానులు, కుటుంబ సన్నిహితుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నారని జీవిత సంతోషం వ్యక్తం చేశారు.

Rajasekhar Tested Corona Negative:

Hero Rajasekhar Tested Corona Negative

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ