ప్రస్తుతం హీరోయిన్స్ అంతా మాల్దీవుల్లో సేద తీరుతున్నారు. కరోనా టైం లో ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టిన హీరోయిన్స్ ఇప్పుడు సముద్ర తీరంలో బీచ్ ల వెంట పరుగులు పెడుతున్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు చాలామంది భామలు మాల్దీవులకు చెక్కేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్, సమంత లు మాల్దీవుల బీచ్ ని షెకాడిస్తున్నారు. రకుల్ ప్రీత్ అయితే బికినీ షో తో రెచ్చిపోతుంటే.. సమంత మాత్రం చైతు తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. రకుల్ ప్రీత్ మాల్దీవుల్లో తన పేరెంట్స్ పెళ్లి రోజుని సెలెబ్రేట్ చేసుకుంటే.. సమంత అయితే అక్కినేని నాగ చైతన్య బర్త్ డే ని సెలబ్రేట్ చేసింది.
ఇక సమంత పిచ్చుక గూడులాంటి ఉయ్యాలలో క్లివేజ్ షో తో రెచ్చిపోతోంది. మాల్దీవుల స్విమ్మింగ్ పూల్ దగ్గర సమంత రోజుకో ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. చైతు స్విమ్ చెయ్యడానికి వెళ్లే ఫొటోస్, సమంత క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో అదరగొడుతుంటే.. రకుల్ మాల్దీవుల సెలెబ్రేషన్స్, బికినీ అందాలు.. బీచ్ యోగా అంటూ రకుల్ బికినీ ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక రకుల్ కూడా ఉయ్యాలలో సేద తీరుతూ దిగిన ఫొటోస్, బికినీతో సముద్రంలో ఉయ్యాలలో ఉన్న ఫొటోస్ హీటెక్కిస్తున్నాయి. సూపర్ కూల్.. మాల్దీవులు బెస్ట్ వెకేషన్ ప్లేస్ అంటూ హీరోయిన్స్ బీచ్ ని బికినీ షోస్ తో వేడెక్కిస్తున్నారు.