Advertisementt

చివ‌రి షెడ్యూల్లోకి ఎంట‌రైన 'ట‌క్ జ‌గ‌దీష్'‌

Fri 04th Dec 2020 04:06 PM
tuck jagadish,nani,shoooting  చివ‌రి షెడ్యూల్లోకి ఎంట‌రైన 'ట‌క్ జ‌గ‌దీష్'‌
Tuck jagadish to rap their Last Schedule చివ‌రి షెడ్యూల్లోకి ఎంట‌రైన 'ట‌క్ జ‌గ‌దీష్'‌
Advertisement
Ads by CJ

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'ట‌క్ జ‌గ‌దీష్' షూటింగ్ శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో చివ‌రి షెడ్యూల్లోకి ప్ర‌వేశించింది.

నాని న‌టిస్తోన్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శుక్రవారం  హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన చివరి  షెడ్యూల్‌లో చిత్రంలోని ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటున్నారు.

ఈ సినిమాలో  రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ ఫిమేల్ లీడ్స్ లో   నటిస్తుండగా, జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్,ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు..

ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Tuck jagadish to rap their Last Schedule:

Nani Tuck jagadish to rap their Last Schedule

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ