Advertisementt

డబ్బింగ్ స్టూడియోలో ట‌క్ జ‌గ‌దీష్

Mon 04th Jan 2021 02:24 PM
natural star nani tuck jagadish shiva nirvana  డబ్బింగ్ స్టూడియోలో ట‌క్ జ‌గ‌దీష్
Natural star Nani Tuck Jagadish are doing dubbing activities డబ్బింగ్ స్టూడియోలో ట‌క్ జ‌గ‌దీష్
Advertisement
Ads by CJ

డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోన్న నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ‌, షైన్‌స్క్రీన్స్ ల ట‌క్ జ‌గ‌దీష్

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మూవీ  ట‌క్ జ‌గ‌దీష్. నాని కెరీర్‌లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ట‌క్ జ‌గ‌దీష్ ఫ‌స్ట్‌లుక్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీ డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు ఈ రోజు (జ‌న‌వ‌రి4) నుండి ప్రారంభ‌మయ్యాయి. ఈ సినిమాను స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఏప్రిల్ 2021లో విడుద‌ల చేయ‌నున్నారు.

నిన్నుకోరి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో  ట‌క్ జ‌గ‌దీష్‌పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:

నేచుర‌ల్ స్టార్  నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, జ‌గ‌ప‌తి బాబు, న‌రేష్‌, రావు ర‌మేష్‌,  రోహిణి, నాజ‌ర్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు

Natural star Nani Tuck Jagadish are doing dubbing activities:

Natural star Nani Tuck Jagadish are doing dubbing activities

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ