Advertisementt

అర్దశతాబ్దం పవర్ ఫుల్ టైటిల్ -సుకుమార్

Wed 27th Jan 2021 04:49 PM
ardha shathabdham movie  అర్దశతాబ్దం పవర్ ఫుల్ టైటిల్ -సుకుమార్
Sukumar has released Ardha Shathabdham Movie teaser అర్దశతాబ్దం పవర్ ఫుల్ టైటిల్ -సుకుమార్
Advertisement
Ads by CJ

సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేసిన అర్దశతాబ్దం టీజర్!

కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో  రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు తేలు రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అర్ద శతాబ్ధం. తాజాగా అర్దశతాబ్దం టీజర్ ను సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేశారు..    

సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. అర్దశతాబ్దం పవర్ ఫుల్ టైటిల్. చాలా బాగుంది. టీజర్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. రవీంద్ర టేకింగ్ ఎక్స్ లెంట్ గా ఉంది. ఈ సినిమా సక్సెస్ అయి నిర్మాతలకు మంచి లాభాలు తేవాలని .. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్  వ‌చ్చింది. సుకుమార్ గారు మా సినిమా టీజర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉంది.. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. అన్నారు

సాంకేతిక నిపుణులు: బ్యానర్: రిషిత శ్రీ క్రియేషన్స్, రచన,దర్శకత్వం: రవీంద్ర పుల్లే, నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ, డిఓపి: ఎజే వేణు, అష్కర్ , వెంకట ఆర్ శాఖమూరి, సంగీతం: నౌఫల్ రాజా (ఎ.ఐ.ఎస్), ఆర్ట్: సుమిత్ పటేల్, కాస్ట్యూమ్స్: పూజిత తాడికొండ, ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్, పాటలు: రెహమాన్, స్టాంట్స్: అంజి, పిఆర్ఓ: సాయి సతీష్. రాంబాబు పర్వతనేని.

Sukumar has released Ardha Shathabdham Movie teaser:

Ardha Shathabdham Movie, Sukumar has released Ardha Shathabdham Movie teaser,

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ