Advertisementt

వాలెంటైన్స్ డే కి రాధేశ్యామ్ గ్లిమ్ప్స్

Sat 06th Feb 2021 05:03 PM
radhe shyam,prabhas,radhe shyam teaser,glimpse,lover boy prabhas  వాలెంటైన్స్ డే కి రాధేశ్యామ్ గ్లిమ్ప్స్
Pre-Teaser of the much anticipated, Radhe Shyam OUT వాలెంటైన్స్ డే కి రాధేశ్యామ్ గ్లిమ్ప్స్
Advertisement
Ads by CJ

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రెబెల్ స్టార్ ప్రభాస్,  యూవి క్రియేషన్స్, రాధా కృష్ణ -  రాధేశ్యామ్ గ్లిమ్ప్స్ విడుదల..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అన్ని భాషలలో కూడా రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మోషన్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి14న రాధే శ్యామ్ గ్లిమ్ప్స్ విడుదల కానుంది. రెబ‌ల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ‌లు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌లు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కు సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు.

Pre-Teaser of the much anticipated, Radhe Shyam OUT:

Pre-Teaser of the much anticipated, Radhe Shyam OUT

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ