Advertisementt

భీష్మ గా నందమూరి బాలకృష్ణ

Tue 23rd Feb 2021 05:03 PM
balakrishna,bheeshma character,ntr kathanayakudu  భీష్మ గా నందమూరి బాలకృష్ణ
Balayya Bheeshma Character for NTR Kathanayakudu భీష్మ గా నందమూరి బాలకృష్ణ
Advertisement
Ads by CJ

నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా తాను నటించిన భీష్మ పాత్ర స్టిల్స్ ను విడుదల చేసిన నటసింహ నందమూరి బాలకృష్ణ

నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్ టీ ఆర్ కధానాయకుడు చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..

భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే ఎన్ టీ ఆర్ కధానాయకుడు చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాము. అందులో నేను భీష్మునిగా నటించాను.  అయితే నిడివి ఎక్కువ అవడం వలన ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను.  అన్నారు

Balayya Bheeshma Character for NTR Kathanayakudu:

Balakrishna Bheeshma Character for NTR Kathanayakudu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ