Advertisementt

స్టార్ మా లో నయనతార కొత్త వేషం!

Sat 06th Mar 2021 12:12 PM
nayanatara,star maa,special programmes,new avatar in star maa,suma kanakala  స్టార్ మా లో నయనతార కొత్త వేషం!
Nayanatara takes on a New Avatar in Star Maa స్టార్ మా లో నయనతార కొత్త వేషం!
Advertisement
Ads by CJ

ఆదివారాలు పాజ్ బటన్ తో వస్తే ఎంత బావుంటుంది అన్నాడో ఆంగ్లేయుడు. కానీ కాలాన్ని మనం ఎలాగూ ఆపలేం . కానీ మరపురానిదిగా  మలుచుకోవడం మాత్రం  మన చేతిలో ఉంటుంది. స్టార్ మా ఆదివారాలు ఇదే ఫార్ములాని అనుసరిస్తోంది.

ఈ ఆదివారం (7వ తేదీ) సాయంత్రం 6 గంటలకు నయనతార ప్రత్యేక పాత్రలో నటించిన అమ్మోరు తల్లి చిత్రాన్ని ప్రసారం చేస్తోంది. ఎన్నో మంచి చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నయనతార ముక్కుపుడక అమ్మవారిగా విభిన్నమైన హావభావాలతో కనువిందు చేయబోతోంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అమ్మోరు తల్లి చిత్రం రాబోతోంది. వినోదానికి కొత్త అర్ధం చెబుతున్న ఈ సంచలన చిత్రం ఓ వినూత్నమైన అనుభూతిని ఇవ్వనుంది.

ఇక మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ మ్యూజిక్  షో తో సుమ చేస్తున్న హంగామా ఆదివారానికే ఓ ప్రత్యేకం. 1.30 గంటలకు "కామెడీ స్టార్స్" చేసే  పంచులు కోలాహలం అద్భుతం. మధ్యాహ్నం అంతా మజా మజా గా సాగే వినోదం.. సాయంత్రం నయనతార నట విశ్వరూపం.

స్టార్ మా ప్రేక్షకులకు ఈ ఆదివారం వెరీ వెరీ స్పెషల్.

కామెడీ స్టార్స్ ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/K-VOev1jFzs

Press release by: Indian Clicks, LLC

Nayanatara takes on a New Avatar in Star Maa:

Nayanatara takes on a New Avatar in Star Maa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ