Advertisementt

రిపబ్లిక్‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Thu 25th Mar 2021 05:18 PM
sai tej,deva katta,sai tej - deva katta combo,republic movie first look,sai tej republic movie. sai tej republic movie  రిపబ్లిక్‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్
Republic Movie First Look రిపబ్లిక్‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్
Advertisement
Ads by CJ

చిత్రల‌హ‌రి, ప్ర‌తిరోజూ పండ‌గే. సోలో బ్రతుకే సో బెటర్ వంటి వ‌రుస విజయాల‌తో దూసుకెళ్తోన్న సుప్రీమ్ హీరో సాయితేజ్ కథానాయకుడిగా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు దేవ్‌ కట్ట డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ రిప‌బ్లిక్‌.  గురువారం ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 

ఫ‌స్ట్ లుక్‌లో హీరో  సాయితేజ్ కూలింగ్ గ్లాస్ వేసుకుని క‌నిపిస్తున్నారు. ఈ లుక్‌తో ఆడియెన్స్‌లో ఓ క్యూరియాసిటినీ క్రియేట్ చేశారు డైరెక్ట‌ర్ దేవ్‌క‌ట్ట‌. ఫ‌స్ట్‌లుక్‌ను ప‌రిశీలిస్తే... కూలింగ్ గ్లాస్‌లో హీరో ఎవ‌రితో చ‌ర్చ‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. భార‌త‌దేశం స్వాతంత్య్రాన్ని సాధించి 74 ఏళ్లు అవుతుంది. డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంతుందో కూడా తెలీదు మనకు అనుకుని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేసే అభి అనే యువ‌కుడిగా సాయితేజ్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. 

Republic Movie First Look:

Sai Tej Republic Movie First Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ