Advertisementt

మంగ్లీ యోగితత్వం ను రిలీజ్ చేసిన మెగాస్టార్

Fri 02nd Apr 2021 06:19 PM
singer mangli,yogi tatvam song,mega star chiranjeevi  మంగ్లీ యోగితత్వం ను రిలీజ్ చేసిన మెగాస్టార్
Megastar launches Mangli Yogi Tatvam Song మంగ్లీ యోగితత్వం ను రిలీజ్ చేసిన మెగాస్టార్
Advertisement
Ads by CJ

గాయని మంగ్లీ యోగితత్వం ను రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

ప్రముఖ గాయని మంగ్లీ పాడిన యోగితత్వం పాటను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. యోగితత్వం గీతాన్ని విడుదల చేసిన అనంతరం చిరంజీవి సాంగ్యూనిట్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. దాము రెడ్డి ఈ పాటకు దర్శకత్వం వహించారు. బాజి సంగీతాన్ని సమకూర్చగా..ఈ పాట మల్కిదాసు తత్వసంకీర్తన నుంచి సేకరించినది. అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాస్.. నా గురుడు నన్నింకా యోగి గమ్మననె, యోగి గమ్మననె, రాజయోగి గమ్మననె..... అంటూ సాగే ఈ పాటలో యోగితత్వాన్ని అద్భుతంగా వివరించారు.

Megastar launches Mangli Yogi Tatvam Song:

Mangli Yogi Tatvam Song launch By Mega Star Chiranjeevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ