Advertisementt

అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహ‌ రికార్డ్

Thu 17th Jun 2021 04:28 PM
allu arjun,bunny wife sneha reddy,benchmark,instagram  అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహ‌ రికార్డ్
Allu Sneha Reddy Sets A New Benchmark On Instagram అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహ‌ రికార్డ్
Advertisement
Ads by CJ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తిమ‌ణి అల్లు స్నేహ ప్ర‌ఖ్యాత సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో స‌రికొత్త రికార్డ్ సృష్టించారు, దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లైనంత ఫాలోయివ‌ర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు. మొత్తంగా 4 మిలియ‌న్ల ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ తో అల్లు స్నేహ ఓ స‌రికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేప‌థ్యం లేకుండా స్నేహ ఈ ఘ‌న‌త అందుకోవ‌డం విశేషం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త‌న పిల్ల‌లు అయాన్, ఆర్హల‌తో ఆడ‌కునే స్వీట్ ముమెంట్స్ తో పాటు త‌నకు ఆస‌క్తిగా అనిపించే వివ‌ధ ర‌కాల రంగాల‌కు సంబంధించిన పోస్ట్ లు అల్లు స్నేహా చేస్తుంటారు.

Allu Sneha Reddy Sets A New Benchmark On Instagram :

Allu Arjun wife Sneha Reddy Sets A New Benchmark On Instagram 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ