Advertisementt

ఆర్. ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ ఇక లేరు

Mon 27th Sep 2021 11:20 AM
rr venkat,producer rr venkat passes away  ఆర్. ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ ఇక లేరు
RR Venkat passes away ఆర్. ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ ఇక లేరు
Advertisement
Ads by CJ

ఆర్ .ఆర్. మూవీ మేకర్స్ నిర్మాత వెంకట్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు . 

ఆయన పూర్తి పేరు జె . వి వెంకట్ ఫణింద్ర రెడ్డి. ఆర్ .ఆర్ వెంకట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయి ఈరోజు ఉదయం ఏఐజీ ఆస్పత్రిలో మృతిచెందారు. ఆయన వయసు యాభై నాలుగు సంవత్సరాలు నిర్మాతగా వెంకట్  14 సినిమాలు నిర్మించారు. తెలుగు సినిమా రంగంలో వెంకట్ అంటే తెలియనివారు వుండరు.

వెంకట్ మూత్ర పిండ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఉదయం 5. 30 గంటలకు తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.  

తెలుగులో  ది ఎండ్, సామాన్యుడి,  మాయాజాలం, హంగామా, గుండమ్మగారి మనవడు, బహుమతి, కిక్, ప్రేమ కావాలి, డాన్ శ్రీను ,పైసా, ఢమరుకం, బిజినెస్ మన్, లవ్లీ , విక్టరీ, ఇంగ్లిష్ లో డివోర్స్ ఇన్విటేషన్ చిత్రాలను నిర్మించారు. 

RR Venkat passes away:

Producer RR Venkat passes away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ