నాగబాబు మా ప్రాధిమిక సభ్యత్వానికి రాజీనామా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు భారీ విజయాన్ని మూట గట్టుకున్నాడు. నటుడు ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు భారీ మెజారిటీతో గెలిచాడు. దీనికి నాగబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకు మా ప్రాధిమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.