Advertisementt

పాయిజన్ మూవీ లో మ్యాడ్ సాంగ్ విడుదల

Tue 26th Oct 2021 06:44 PM
poison movie,poison telugu movie,srikanth,mad song,ramana,shafi,kamal,amit vikram  పాయిజన్ మూవీ లో మ్యాడ్ సాంగ్ విడుదల
Poison Movie released mad song పాయిజన్ మూవీ లో మ్యాడ్ సాంగ్ విడుదల
Advertisement
Ads by CJ

పాయిజన్ మూవీ లోని మ్యాడ్ సాంగ్ ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్

సి ఎల్ ఎన్ మీడియా నిర్మించిన పాయిజన్ మూవీ లోని మ్యాడ్ సాంగ్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేయడం జరిగింది .ఈ పాయిజన్ మూవీను తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, అండ్ మలయాళం భాషలలో ఒకేసారి విడుదల చేయబడును. ఈ చిత్ర నిర్మాత ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డిఫరెంట్ లొకేషన్లలో ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్ గా ఎంతో ప్యాషనేట్ గా నిర్మించిన చిత్రం పాయిజన్. ఈ చిత్రాన్ని ముంబై, పూణే, లోనావాలా, హైదరాబాద్ వంటి డిఫరెంట్ సిటీలలో డిఫరెంటు లొకేషన్లలో భారీగా చిత్రీకరించడం జరిగింది.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతూ.. పాయిజన్ మూవీలోని మ్యాడ్ సాంగ్ సూపర్ గా ఉంది.చాలా ట్రెండీగా యూత్ ఫుల్ గా పిక్చరైజ్ చేశారు. డెఫినెట్గా ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది.మ్యూజిక్ చాలా క్యాచీగా ఉంది. హీరో రమణ నాకు తమ్ముడు కన్నా ఎక్కువే.. అతడికి ఈ పాయిజన్ మూవీ పెద్ద హిట్ ఇవ్వాలి అల్ ద బెస్ట్ ఎంటైర్ టీం కు అన్నారు.

డైరెక్టర్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. మా పాయిజన్ మూవీ లోని మ్యాడ్ సాంగ్ ను హీరో శ్రీకాంత్ గారు రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. శ్రీకాంత్ గారికి మా ధన్యవాదాలు అన్నారు.

హీరో రమణ మాట్లాడుతూ.. మా అన్నయ్య శ్రీకాంత్ గారు నా పాయిజన్ మూవీ లోని మ్యాడ్ సాంగ్ ను రిలీజ్ చేయడం నా అదృష్టం.తనకు చాలా చాలా థాంక్స్ టూ అన్నయ్య. మ్యూజిక్ డైరెక్టర్ నిహారి ఈ మ్యాడ్ సాంగ్ కోన జర్మన్ నుంచి ఏబూల్టన్ మ్యూజిక్ ను ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఆన్నారు.

ఆర్టిస్ట్స్: రమణ, షఫీ, కమల్, అమిత్ విక్రమ్, సిమ్రాన్, శివన్య, సారిక, అర్చన, ప్రతీక్ష, తదితరులు

సాంకేతిక నిపుణులు: బ్యానర్: సి.యల్.యన్ మీడియా, డీఒపి: ముత్తు కుమరన్, మ్యూజిక్: డి.జె.నిహాల్, ఎడిటర్: సర్తాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సిరాజ్, ప్రొడ్యూసర్: శిల్పిక.కె, స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్: రవిచంద్రన్, పి.ఆర్.ఓ: మధు వి.ఆర్, వంశీ శేఖర్.

Click Here video: Hero Srikanth released Poison Movie Song

Poison Movie released mad song:

Srikanth is the hero who Poison Movie will be released  the mad song in the Poison movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ