Advertisementt

సత్యం థియేటర్‌ ఇప్పుడు అల్లు అర్జున్ AAA

Sat 06th Nov 2021 06:09 PM
aaa cinemas,satyam theater,allu arjun,narayan das narang,sunil narang,multiplex aaa cinemas  సత్యం థియేటర్‌ ఇప్పుడు అల్లు అర్జున్ AAA
Construction Of AAA Cinemas సత్యం థియేటర్‌ ఇప్పుడు అల్లు అర్జున్ AAA
Advertisement
Ads by CJ
AAA సినిమాస్ మల్టీప్లెక్స్ పూజా కార్యక్రమానికి హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
Click Here Photos: Allu Arjun at AAA Theatre Pooja 
హైద్రాబాద్ సిటీలో మరో మల్టీప్లెక్స్ రానుంది. అమీర్ పేట్‌లో AAA మల్టీప్లెక్స్ రానుంది. సిటీకి లాండ్ మార్క్‌లా ఈ మల్టీప్లెక్స్ ఉండబోతోంది. నారాయణ్ దాస్ నారంగ్, అల్లు అరవింద్, మురళీ మోహన్, ఎన్ సదానంద్ గౌడ్‌ల భాగస్వామ్యంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మితమవుతోంది.
సత్యం థియేటర్‌కు ఉన్న విశిష్టత అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అక్కడే ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జ‌రుగుతుంది. మాల్‌కు సంబంధించిన నిర్మాణం పూర్తయింది. నేడు మల్టీప్లెక్స్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ సంద‌ర్భంగా  పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ క్లాస్ విజువల్స్, ఆడియో ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు రాబోతోన్న ఈ మల్టీప్లెక్స్‌ను AAAగా పిలవబోతోన్నారు. హైద్రాబాద్ ప్రజలను ఆకట్టుకునేలా, అలరించేలా ఈ మల్టీ ప్లెక్స్ తయారవుతోంది.

Construction Of AAA Cinemas:

Allu Arjun Dignitaries Perform Pooja For The construction Of AAA Cinemas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ