Advertisementt

పుష్పక విమానం హిందీ రీమేక్

Wed 17th Nov 2021 04:47 PM
anand deverakonda,pushpaka vimanam,hindi rights  పుష్పక విమానం హిందీ రీమేక్
Huge demand for Pushpaka Vimanam Hindi rights పుష్పక విమానం హిందీ రీమేక్
Advertisement
Ads by CJ

ఆనంద్ దేవరకొండ నటించిన  పుష్పక విమానం.సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుంది.ఇప్పుడు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. బాలీవుడ్ నుంచి మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు పుష్పక విమానం రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. కొత్త తరహా కథలో కామెడీ, మిస్టరీ కలిసి ఉండటం పుష్పక విమానం ను యూనిక్ మూవీగా మార్చాయి. సినిమాలోని ఈ క్వాలిటీనే బాలీవుడ్ మేకర్స్ ను రీమేక్ కు పోటీ పడేలా చేస్తున్నాయి.

ప్రస్తుతం థియేటర్లలో స్టడీ కలెక్షన్స్ సాధిస్తూ సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది పుష్పక విమానం. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పుష్పక విమానం బాలీవుడ్ రీమేక్ గురించి ఈ మూడు ప్రతిష్టాత్మక సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ సంస్థల వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తాం అని ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు.

Huge demand for Pushpaka Vimanam Hindi rights:

Huge demand for Anand Deverakonda Pushpaka Vimanam Hindi rights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ