Advertisementt

నాగ శౌర్య లక్ష్య ట్రైలర్ కి డేట్ ఫిక్స్

Sun 28th Nov 2021 04:34 PM
naga shaurya,lakshya movie,lakshya theatrical trailer,ketika sharma,jagapathi babu,sachin khedekar  నాగ శౌర్య లక్ష్య ట్రైలర్ కి డేట్ ఫిక్స్
Naga Shaurya LAKSHYA Theatrical Trailer On నాగ శౌర్య లక్ష్య ట్రైలర్ కి డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ నాగశౌర్య రీసెంట్ గా వరుడు కావలెను సినిమాతో సక్సెస్ సాధించారు. ప్రస్తుతం  స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న లక్ష్య సినిమాకి సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. లక్ష్య చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది.  తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు.

లక్ష్య థియేట్రికల్ ట్రైలర్‌ను డిసెంబర్ 1న విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నాగశౌర్య చేతికి గాయమైనా కూడా ట్రైనింగ్ సెషన్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఇందులో నాగ శౌర్య ఎయిట్ ప్యాక్ బాడీ అందరినీ ఆకట్టుకుంటుంది. విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నాగ శౌర్య.. ఇది వరకు ఎన్నడూ కనిపించని కొత్త అవతారంలో కనిపించబోతోన్నారు. ఈ సినిమాలో నాగ శౌర్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.

Naga Shaurya LAKSHYA Theatrical Trailer On :

Naga Shaurya LAKSHYA Theatrical Trailer On December 1st

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ