Advertisementt

నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం

Sun 26th Dec 2021 07:38 PM
naveen polishetty,sithara entertainments,fortune four cinemas production,naveen polishetty birthday poster  నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం
Happy Birthday to Naveen Polishetty నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం
Advertisement
Ads by CJ

నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్త నిర్మాణం. నేడు హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం విడుదల.

నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా నవీన్ పోలిశెట్టి. ఈరోజు హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం విడుదల చేశారు చిత్ర బృందం. ప్రతిభగల యువకుడు కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

వినోదం పరమావధిగా నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం ఈ చిత్రం స్వంతం. ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయుత్త మవ్వండి, మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము అంటున్నారు. చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించిన పేరు,మరిన్ని వివరాలను, విశేషాలను త్వరలోనే మరో సందర్భంలో మీడియాకు ప్రకటించనున్నట్లు సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య లు తెలిపారు. 

Happy Birthday to Naveen Polishetty:

The Entertainment royale Naveen Polishetty

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ