Advertisementt

దిల్ రాజు కి అంతా హడావుడే

Sat 15th Jan 2022 12:25 PM
ashish,rowdy boys movie,rowdy boys success celebrations,dil raju  దిల్ రాజు కి అంతా హడావుడే
Everything is rushing to Dil Raju దిల్ రాజు కి అంతా హడావుడే
Advertisement
Ads by CJ

దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ రౌడీ బాయ్స్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యాడు. రౌడీ బాయ్స్ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. ఇంకా మార్నింగ్ షో కూడా అవ్వకుండానే, దిల్ రాజు యూనిట్ హడావిడిగా దిల్ రాజు ప్రెస్ మీట్ అంటూ మెసేజెస్ పంపేశారు. ఇంకా మార్నింగ్ షో సినిమా కాకుండానే దిల్ రాజుకి ఎందుకో ఈ హడావిడి. సినిమాలో దమ్ముంటే ఆ సినిమా ఎలా అయినా ఆడుతుంది. ప్రెస్ మీట్ పెట్టి మా సినిమా బ్రహ్మాండంగా ఆడుతోంది అని చెప్పక్కరలేదు. 

సినిమా విడుదల అయిన ఆరగంటకే ఇప్పుడు ఫలితాలు వచ్చేస్తున్నాయి. పబ్లిక్ టాక్, ఓవర్సీస్ టాక్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. కనీసం మార్నింగ్ షో అయినా అవ్వాలి కదా. సినిమా రిలీజ్ అయిన రోజే, సక్సెస్ మీట్ పెట్టెయ్యాలి, అని డిసైడ్ అయిపోతున్నారు అందరు నిర్మాతలు. పెద్ద నిర్మాత అయిన దిల్ రాజు కూడా అదే బాటలో సక్సెస్ మీట్ లాగా పెట్టేసి, ఆశిష్ ని ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు అని చెప్పేసాడు. దానితో దిల్ రాజు కి తొందర, అంతా హడావిడే అని అందరు అనుకుంటున్నారు. 

Everything is rushing to Dil Raju:

Ashish Rowdy Boys success celebrations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ