Advertisementt

స్టార్ మా పరివార్ లీగ్

Sun 06th Feb 2022 10:11 AM
star maa parivar league,star maa,jhansi,indian clicks,llc  స్టార్ మా పరివార్ లీగ్
Watch Star Maa Parivar League season 3 స్టార్ మా పరివార్ లీగ్
Advertisement
Ads by CJ

ప్రియ ప్రేక్షకులకు స్టార్ మరో కొత్త కానుక సిద్ధం చేసింది. అదే స్టార్ మా పరివార్ లీగ్. రెండు సీజన్స్ లో సక్సెస్ అందుకుని ఇప్పడు ఈ మరింతగా రంజింపచేయడానికి మూడో సీజన్ తో వస్తోంది.

స్టార్ మా లో ప్రసారమయ్యే 16 సీరియల్స్ నుంచి 80 మంది ఫేవరేట్ సెలబ్రిటీలు స్టార్ మా పరివార్ లీగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లబోతున్నారు. ఒక వేదికపై ఇంతటి సరదా సమారోహం ఫిబ్రవరి 6న మ . 1. 30 గంటలకు ప్రారంభం కాబోతోంది.

బేసిక్ గా ఇది పోటీ. ఎవరు గెలుస్తారు అనే దాని గురించి రెండు వర్గాలు తీవ్రంగా సిద్ధమయ్యాయి. టాలెంట్ తో విజృంభించబోతున్నాయి. అందుకే ఈ వేదిక పై సమరం జరగబోతోంది. ఈ సరదా సమరాన్ని ఇంకా సరదాగా ప్రేక్షకులకు అందించబోతున్నారు యాంకర్ ఝాన్సీ. ఇది మూడో సీజన్. వినోదం మూడు రెట్లు. ఆనందం మూడు రెట్లు. ఆహ్లాదం మూడు రెట్లు. అందరూ ఒక చోట కలిసి చేసే హంగామా... ఎంటర్ టైన్మెంట్ కి ఇదే కొత్త చిరునామా... !!

స్టార్ మా పరివార్ లీగ్... సీజన్ 3... ప్రతి ఆదివారం మ. 1.30 గం . లకు.. తప్పక చూడండి.

స్టార్ మా పరివార్ లీగ్ ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/vFuLn3NHFr8

Content Produced by: Indian Clicks, LLC

Watch Star Maa Parivar League season 3:

Watch Star Maa Parivar League season 3 from TODAY

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ