Advertisementt

ఫిబ్రవరి 14 నుంచీ రాధే శ్యామ్ రచ్చ షురూ.!

Mon 07th Feb 2022 11:59 AM
pan india star prabhas latest film radhe shyam releasing on march 11th,bahubali fame prabhas new film radhe shyam,pooja hegde with prabhas in radhe shyam,prabhas with pooja hegde,radhe shyam director radha krishna kumar  ఫిబ్రవరి 14 నుంచీ రాధే శ్యామ్ రచ్చ షురూ.!
Radhe Shyam Movie Promotions Starts From February 14th ఫిబ్రవరి 14 నుంచీ రాధే శ్యామ్ రచ్చ షురూ.!
Advertisement
Ads by CJ

రాధే శ్యామ్ గురించి సరైన అప్ డేట్స్ ఇవ్వట్లేదనీ, సరిగ్గా పబ్లిసిటీ చెయ్యట్లేదనీ యు.వి.క్రియేషన్స్ పై సోషల్ మీడియా వేదికలలో విరుచుకుపడుతూ ఉంటారు ప్రభాస్ ఫాన్స్. అయితే ఇన్నాళ్లూ క్వాలిటీ అవుట్ ఫుట్ తీసుకురావడం పైనే కాన్సన్ ట్రేట్ చేసిన మేకర్స్ ఇప్పుడిక ప్రమోషన్స్ లో తమ ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఎపిక్ లవ్ స్టోరీగా రూపొందిన రాధే శ్యామ్ హంగామా షురూ చేసేందుకు లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14 ని ఎంచుకుని... ఆ రోజున ఓ స్పెషల్ సర్ ప్రయిజింగ్ గిఫ్ట్ తో పబ్లిసిటీ పర్వాన్ని ప్రారంభించనున్నారు.

ఇక అక్కడ్నుంచీ రాధే శ్యామ్ ప్రచార కార్యక్రమాలు ఓ రేంజ్ లో ఊపందుకుంటాయనీ... రిలీజ్ డేట్ మార్చ్ 11 నాటికి రాధే శ్యామ్ రచ్చ పిచ్చ పీక్స్ లో ఉంటుందనీ అంటున్నారు చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ప్రభాస్ సరసన పూజ హెగ్డే నటించిన ఈ రాధే శ్యామ్ ఇండియన్ టైటానిక్ అనిపించుకునే పొయిటిక్ లవ్ స్టోరీ అనీ, ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ లా ఉంటుందనీ ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఉన్న హ్యుజ్ క్రేజ్ తో ఇప్పటికే రికార్డు ప్రైసెస్ తో బిజినెస్ జరుపుకుని, రికార్డ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో మార్చ్ 11 న రిలీజ్ కాబోతోన్న రాధే శ్యామ్ విడుదల తరువాత ఇంకెన్ని రికార్డులని చూపిస్తుందో.. ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో చూద్దాం.!

Radhe Shyam Movie Promotions Starts From February 14th:

Pan India Star Prabhas Radhe Shyam Releasing On March 11th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ