Advertisementt

కంపెని నిర్మాణం లో వస్తొన్న మాఇష్టం

Sun 27th Feb 2022 10:48 AM
apsara rani naina ganguly,maistam,maa ishtam movie,ramgopal varma,apsara rani,naina ganguly  కంపెని నిర్మాణం లో వస్తొన్న మాఇష్టం
Coming up in the company structure Maa Ishtam కంపెని నిర్మాణం లో వస్తొన్న మాఇష్టం
Advertisement
Ads by CJ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రధారులు గా, సుప్రీం కోర్టు సెక్షన్ 377 రద్దు చేసిన తర్వాత ఇండియా లో మొట్ట మొదటి లెస్బియన్ నేపథ్యం లో క్రైమ్ డ్రామా గా మా ఇష్టం చిత్రం రూపొందింది. సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఏప్రిల్ 8వ తారీఖు థియేటర్లలో విడుదల అవ్వనున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. 
అబ్బాయి, అమ్మాయి మధ్య కాకుండా, ఇద్దరు అమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది అన్న థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం భారత దేశం లోనే మొట్ట మొదటి పూర్తి స్థాయి లెస్బియన్ చిత్రం గా మన ముందుకి రాబోతోంది.

Coming up in the company structure Maa Ishtam:

Maishtam Released in theaters on April 8th after completing all censor activities

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ