Advertisementt

కళ్యాణ్ రామ్ కి కళ్ళు చెదిరే ఓపెనింగ్స్

Sat 06th Aug 2022 11:08 AM
bimbisara,kalyan ram,bimbisara collections  కళ్యాణ్ రామ్ కి కళ్ళు చెదిరే ఓపెనింగ్స్
Bimbisara day 1 collections కళ్యాణ్ రామ్ కి కళ్ళు చెదిరే ఓపెనింగ్స్
Advertisement
Ads by CJ

కళ్యాణ్ రామ్ హీరోగా వసిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసారా మూవీ నిన్న శుక్రవారం విడుదలైంది. కళ్యాణ్ రామ్ చేసిన ప్రమోషన్స్, నందమూరి అభిమానుల నమ్మకం బింబిసారా ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ తో నిలబెట్టుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా ఈ మూవీ నిలిచింది. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో ఈ మేర ఓపెనింగ్స్ రావడం మాములు విషయం కాదు. గత నెల మొత్తం నిరాశ పరచడంతో.. ఆడియన్స్ మైండ్ సెట్ అంచనా వెయ్యడం కష్టంగా మారిన తరుణంలో బింబిసారా తో కళ్యాణ్ రామ్ కి కళ్ళు తిరిగే ఓపెనింగ్స్ రావడం నిజంగా మంచి విషయం అనే చెప్పాలి.

బింబిసారా డే 1 కలెక్షన్స్ 

ఏరియా               కలెక్షన్స్ 

నైజాం              2.15 కోట్లు  

సీడెడ్              1.29 కోట్లు

ఉత్త‌రాంధ్ర        90 లక్షలు

ఈస్ట్                  43 లక్షలు

వెస్ట్                  36 లక్షలు

గుంటూరు        57 లక్షలు

కృష్ణా                34 లక్షలు

నెల్లూరు             26 లక్షలు 

ఏపీ అండ్ టీఎస్ రాష్ట్రాల్లో 1 డే కలెక్షన్స్ -  6.30 కోట్లు షేర్ 

ఇతర ప్రాంతాల్లో     32 లక్షలు  

ఓవ‌ర్‌సీస్‌లో           65 లక్షలు

ప్ర‌పంచ వ్యాప్తంగా 1 డే కలెక్షన్స్ - 7.27 కోట్లు షేర్ 

👉 Read : 6 Reasons to watch BIMBISARA movie

Bimbisara day 1 collections :

Bimbisara 1st day collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ