Advertisementt

వ్యూహం బయోపిక్ కాదు రియల్ పిక్

Thu 27th Oct 2022 03:27 PM
ram gopal varma,vyuham  వ్యూహం బయోపిక్ కాదు రియల్ పిక్
Ram Gopal Varma Vyuham వ్యూహం బయోపిక్ కాదు రియల్ పిక్
Advertisement
Ads by CJ

బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన వ్యూహం కధ, రాజకీయ కుట్రల  విషంతో నిండి వుంటుంది .

రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన  ఆగ్రహానికి  ప్రతికాష్టే వ్యూహం చిత్రం.  ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది.. మొదటి పార్ట్ వ్యూహం, 2nd పార్ట్ శపథం.. రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.

రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం వ్యూహం షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్, పార్ట్ 2 శపథం లో తగులుతుంది.

వ్యూహం చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్.

ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు, కనక చెప్పట్లేదు.

ఇట్లు మీ భవదీయుడు….

రామ్ గోపాల్ వర్మ.

Ram Gopal Varma Vyuham:

Ram Gopal Varma Vyuham update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ