Advertisementt

బాలయ్యని వివాదంలోకి లాగొద్దు: SVR ఫ్యామిలీ

Wed 25th Jan 2023 09:37 PM
sv ranga rao family,balakrishna  బాలయ్యని వివాదంలోకి లాగొద్దు: SVR ఫ్యామిలీ
Don't drag Balakrishna into controversy: SVR family బాలయ్యని వివాదంలోకి లాగొద్దు: SVR ఫ్యామిలీ
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు వుండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం.

- ఎస్వీ రంగారావు (చిన్న) సినీ నటుడు, 

ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు (బాబాజీ), 

స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి మనవళ్లు.-

Don't drag Balakrishna into controversy: SVR family:

SV Ranga Rao family responds Balakrishna comments

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ