Advertisementt

దలపతి 67 అప్ డేట్

Mon 30th Jan 2023 07:00 PM
vijay,lokesh kanagaraj,thalapathy 67  దలపతి 67 అప్ డేట్
Thalapathy 67 update దలపతి 67 అప్ డేట్
Advertisement
Ads by CJ

7 స్క్రీన్ స్టూడియో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ మీకు అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా వుంది. మాస్టర్, వారిసు బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకున్న తర్వాత మూడవసారి దళపతి విజయ్ సర్‌తో కలిసి పని చేయడం మాకు సంతోషంగా, గర్వంగా ఉంది.

దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ ప్రాజెక్ట్‌కి మాస్టర్ క్రాఫ్ట్‌మ్యాన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాత. జనవరి 2, 2023న  ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మాస్టర్ తో మాసీవ్ సక్సెస్ అందుకున్న దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. కత్తి, మాస్టర్,  బీస్ట్‌ చిత్రాలతో  చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌.. దలపతి 67 కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు.

తలపతి 67 నటీనటులు, టీం కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ఎనౌన్స్ చేస్తారు.

Thalapathy 67 update:

Vijay-Lokesh Kanagaraj Thalapathy 67 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ