Advertisementt

అనుపమ పరమేశ్వరన్ కొత్తవతార్

Tue 11th Apr 2023 07:50 AM
actress anupama parameshwaran  అనుపమ పరమేశ్వరన్ కొత్తవతార్
Actress Anupama Parameshwaran new avatar అనుపమ పరమేశ్వరన్ కొత్తవతార్
Advertisement
Ads by CJ

దక్షిణాది భాషలన్నింటిలో తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే నటి అనుపమ పరమేశ్వరన్. నటిగానే కాక తనలో మంచి ప్రొఫెషనల్  సినిమాటోగ్రాఫర్ కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది.  సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ఐ మిస్ యు అనే షార్ట్ ఫిల్మ్‌తో DOP గా మారి ఆశ్చర్య పరిచింది అనుపమ. ఈ షార్ట్ ఫిల్మ్‌ను చాయ్ బిస్కెట్  యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు. 

ఈ షార్ట్ ఫిల్మ్ లో అనుపమ కెమెరా వర్క్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. యూ ఎస్ లో నివసిస్తున్న ఒక యువకుdu.. అతని తల్లిదండ్రులతో అతని సంబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.ఎంచి ఆఫర్స్ .. వరుస హిట్స్ కూడా ఉన్న  ఒక హీరోయిన్ ఇలా ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం సౌత్ లో ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. 

అనుపమ పరమేశ్వరన్  చివరిగా బటర్‌ఫ్లై, క్రైమ్ థ్రిల్లర్‌లో కనిపించింది. సినిమాటోగ్రాఫర్ గా  ఆమెకు విమర్శకుల నుండి చాలా ప్రశంసలు వస్తున్నాయి.

Actress Anupama Parameshwaran new avatar:

Actress Anupama Parameshwaran turns DOP 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ