Advertisementt

మే 12న కళ్యాణమస్తు

Sun 23rd Apr 2023 03:55 PM
kalyanamastu movie  మే 12న కళ్యాణమస్తు
Kalyanamastu Movie on 12th May మే 12న కళ్యాణమస్తు
Advertisement
Ads by CJ

శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా ఒ.సాయి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కళ్యాణమస్తు. ఇది వరకే ఈ లవ్ & యాక్షన్ చిత్రం నుండి వచ్చిన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 

ప్రస్తుతం ఈ చిత్రం నుండి వేసవి కాలం అనే పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. అలరాజు లిరిక్స్ అందించిన ఈ పాటను యాజిన్ నజీర్, అదితి భావరాజు ఆలపించారు. నీ జాతలో నీడల్లే ఉండనా కడదాకా  కన్నీరు అన్నదే రానీక యేం మాయనో నడిపింది నన్నిలా నీదాక అడుగైన దూరమే కానింకా అనే పాటలోని చరణాలు ఆకట్టుకుంటున్నాయి. ఒ.సాయి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను బోయపాటి రఘుబాబు నిర్మించారు. R.R. ధ్రువన్ సంగీతం అందించిన ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ అందించారు. కళ్యాణమస్తు సినిమాను మే 12 రిలీజ్ చేయనున్నారు చిత్రబృంధం.

Kalyanamastu Movie on 12th May :

Kalyanamastu Movie on 12th May 

Tags:   KALYANAMASTU MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ