Advertisementt

కళ్యాణ్ పై రాజుగారి గెలుపు

Sun 30th Jul 2023 06:23 PM
telugu film chamber of commerce elections  కళ్యాణ్ పై రాజుగారి గెలుపు
Dil Raju panel was a great success కళ్యాణ్ పై రాజుగారి గెలుపు
Advertisement
Ads by CJ

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు.. దిల్ రాజు - సి కళ్యాణ్ మధ్యలో హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో ఫైనల్ రిజల్ట్ వచ్చేసింది.

మధ్యాహ్నం 3:30 గం లకు  పూర్తయిన పోలింగ్ ప్రక్రియ.. 

స్డూడియో సెక్టార్  మొత్తం ఓట్లు 98 కి పోలయినవి 68  ..

డిస్ట్రిబ్యూషన్ సెక్టార్  మొత్తం ఓట్లు 597 కి పోలయినవి 380 ..

ప్రొడ్యూసర్ సెక్టార్  మొత్తం ఓట్లు 1567 .. పోలయినవి  891 ..

4  గం లనుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ..

తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు..

4 గంటల నుంచి మొదట స్టూడియో సెక్టార్ ఓట్లు లెక్కింపు

తరువాత డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ ఓట్లు లెక్కింపు

ఫైనల్ గా ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఓట్లు లెక్కింపు

ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ  లో దిల్ రాజు ప్యానల్  లీడింగ్ ..

12 మంది లో దిల్ రాజ్ ప్యానల్ నుంచి ఏడుగురు ఎంపిక

స్డూడియో సెక్టార్ లో గెలిచిన  నలుగురు లో ముగ్గురు దిల్ రాజు ప్యానల్ ..

డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో ఇరు ప్యానల్స్ తరపున అటు ఆరుగురు ఇటు ఆరుగురు గెలుపు..

తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు.

ఫైనల్ రిజల్ట్

అధ్యక్ష పదవి కి పోటీపడుతున్న సి.కళ్యాణ్, దిల్ రాజు..

మొత్తం ఓట్లు - 48

మెజారిటీ మార్క్ - 25

ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12)

దిల్ రాజు కి 7, సి కళ్యాణ్ కి 5..

డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12) 

దిల్ రాజు కి 6, సి కళ్యాణ్ కి 6.

స్టూడియో ఎక్సిక్యూటివ్ కమిటీ (4)

రాజు గారి గెలుపు 

దిల్ రాజు కి 3, సి కళ్యాణ్ కి 1.

ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (18)

దిల్ రాజు కి 8 , సి కళ్యాణ్ కి 8.

కీలకంగా మారిన సెక్టార్ ప్రెసిడెంట్ ఓట్లు (4)

దిల్‌రాజు ప్యానల్ ఘన విజయం

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ విజయం సాధించింది. 

ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో 12 మందిలో దిల్‌రాజు ప్యానల్‌ నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు. 

స్టూడియో సెక్టార్ నుంచి గెలుపొందిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్‌ కాగా డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు. 

మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానల్‌కు 563ఓట్లు, సి.కళ్యాణ్ ప్యానల్‌కు 497 ఓట్లు పోలయ్యాయి.

తెలుగు ఫిలిం చాంబర్ ,ప్రెసిడెంట్ గా దిల్ రాజు.

వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు

కార్యదర్శి గా దామోదర్ ప్రసాద్

ట్రెజేరర్ గా ప్రసన్న కుమార్

మొత్తం 48 ఓట్ల లో దిల్ రాజుకి 31 ఓట్లు

Dil Raju panel was a great success:

Telugu Film Chamber Of Commerce Elections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ