దీపావళి రోజున ఆల్ టైమ్ హిస్టరీ క్రియేట్ చేసిన యష్ రాజ్ ఫిలింస్ టైగర్ 3 .. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్
TIGER 3 - India - NBOC
ఆదివారం (లక్ష్మీ పూజ)
హిందీ - రూ. 43 కోట్లు
డబ్బింగ్ వెర్షన్ - రూ. 1.50 కోట్లు
మొత్తం - రూ. 44.50 కోట్లు
తొలి రోజున టైగర్ 3 సాధించిన రికార్డులు....
1. హిందీ సినిమా చరిత్రలోనే దీపావళి రోజున అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
2. సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రమిదే.
3. టైగర్ ఫ్రాంచైజీల్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన సినిమా ఇదే.
4. ఇంతకు ముందున్న దీపావళి రికార్డులను మూడురెట్లు అధికంగా వసూళ్లను సాధించిన టైగర్ 3.