Advertisementt

అఖండ 2 బడ్జెట్ పై క్రేజీ న్యూస్

Sun 19th May 2024 10:03 AM
akhanda 2  అఖండ 2  బడ్జెట్ పై క్రేజీ న్యూస్
Crazy news on Akhanda 2 budget అఖండ 2 బడ్జెట్ పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

గత మూడు చిత్రాలు హ్యాట్రిక్ విజయం సాధించడంతో బాలకృష్ణ మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. హ్యాట్రిక్ హిట్స్ పడడంతో బాలయ్య క్రేజ్ కూడా భారీగా పెరిగింది. దానితో ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శకులు కూడా బడ్జెట్ నిపెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం NKBK 109 కూడా దర్శకుడు బాబీ మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాణంలో భారీగానే రూపొందిస్తున్నాడు.

ఇక బాలయ్య తదుపరి చిత్రమైన అఖండ 2 కి కళ్ళు చెదిరే బడ్జెట్ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుటఁది. బోయపాటి - బాలయ్య కాంబో అంటే పూనకాలే. మూడు చిత్రాలు మూడు బ్లాక్ బస్టర్స్. అందుకే ఈసారి అఖండ కి సీక్వేల్ గా తెరకెక్కించబోయే అఖండ 2 పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండడమే కాకుండా.. దానికి భారీ బడ్జెట్ కూడా ప్లాన్ చేస్తున్నారట.

దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ ని అఖండ 2 కి పెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి బాలయ్య కెరీర్ లోనే 150కోట్ల బడ్జెట్ భారీ బడ్జెట్ అని చెప్పుకోవాలి. ఆయనకి పెరిగిన మార్కెట్ ఆధారంగానే మేకర్స్ ఈ రేంజ్ బడ్జెట్ పెట్టేందుకు వెనుకాడడం లేదు అని తెలుస్తోంది. 

Crazy news on Akhanda 2 budget:

The makers of Akhanda 2 are planning a huge budget to The Film

Tags:   AKHANDA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ