వైనాట్ 175 కాదు.. 23 స్థానాలకే వైసీపీ పరిమితయ్యే ఛాన్స్
సెంచరీ దాటేసిన టీడీపీ లీడింగ్.. తమ్ముళ్ల సంబరాలు
వెలవెలబోతున్న వైసీపీ కార్యాలయం
పరిసర ప్రాంతాల్లో కనిపించని అలజడి
కనిపించకుండా పోయిన వైసీపీ నేతలు, కార్యకర్తలు
ఊహించని ఫలితాలతో అవాక్కయిన వైసీపీ
తాడేపల్లి ప్యాలెస్‌లో ఒకే ఒక్కడుగా ఉన్న వైఎస్ జగన్
ఓఎస్డీతో కలిసి ఫలితాలు వీక్షిస్తున్నట్లు సమాచారం